Pothina Mahesh: “మెగా” ఒక దగా ఫ్యామిలీ.. బన్నీ అంత సాయం చేస్తే నాగబాబు విషం చిమ్ముతారా..?
Pothina Mahesh: జనసేనలో ఒకప్పుడు కీలక నాయకుడిగా పని చేసిన పోతిన మహేష్ ప్రస్తుతం జనసేన పార్టీ కి రాజీనామా చేసి బయటికి వచ్చేసాడు. అయితే తనకు విజయవాడ వెస్ట్ టికెట్ కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ముందుగా మాటిచ్చి ఆ తర్వాత…