Gold Loan: తులం బంగారానికి SBIలో ఎంత లోన్ వస్తుందంటే..?
Gold Loan : మన భారత దేశంలో బంగారానికి ఎంత ప్రత్యేక స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆభరణాలుగానే కాకుండా అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా ఇచ్చే సాధనంగా కూడా చూస్తూ ఉంటాం. వీలైనంత వరకు బంగారం కొనుగోలు చేయాలని చూస్తూ…