Ankitha: ఇండస్ట్రీకి దూరంగా ఎన్టీఆర్ హీరోయిన్.. కారణం ఆ హీరో నేనా..?
Ankitha: అంకిత..ఈ హీరోయిన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ అప్పటి సినిమాలు చూసిన చాలా మంది ఈ హీరోయిన్ ని గుర్తుపడతారు. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హరికృష్ణ హీరో గా చేసిన లాహిరి లాహిరి…