TVS Apache RTR 160: స్పోర్టీ లుక్తో TVS అపాచీ..ధర, ఫీచర్స్ ఇవే!
TVS Apache RTR 160: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్నాయి. పోటాపోటీగా వాహనాల కంపెనీలు… రకరకాల బైక్స్ అలాగే కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా… మంచి మంచి ఫీచర్స్ ఉన్న ఫోర్ వీలర్, టూ వీలర్…